Home » Nara Lokesh
పసి పిల్లలకిచ్చే పాలనూ జగన్ వదలట్లేదు. రాష్ట్రంలో జె-బ్రాండ్ల మద్యంతో లక్షలాది మహిళల తాళిబొట్లు తెంచుతున్న సైకో జగన్ అవినీతిదాహం పరాకాష్టకు చేరింది.
లోకేశ్ ఆంధ్రాకి రిటర్న్ వస్తే తెలుస్తుంది ఎవరు ఎవరికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో అని మంత్రి కొట్టు అన్నారు. Kottu Satyanarayana
రేపు రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల మధ్య 5 నిమిషాల పాటు 5 కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా మోత మోగించాలని చెప్పారు.
ఏజీ శ్రీరాం వాదిస్తూ... లోకేశ్ ను అరెస్ట్ చేయాలని అనుకుంటే ఇప్పటికే అరెస్ట్ చేసే వారిమని తెలిపారు. ఇంకా..
ఏపీలో ఉండకుండా లోకేశ్ ఢిల్లీలో ఎందుకున్నారో అందరికీ తెలుసని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చెప్పారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి వాదనలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
హైకోర్టుకు నారా లోకేశ్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ ను A14గా పేర్కొంటు సీఐడీ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో లోకేశ్ ముందుస్తు కోసం హైకోర్టును ఆశ్రయించారు.
హరికృష్ణకు టీ మోసిన కొడాలి నాని.. నందమూరి కుటుంబం నాశనాన్ని కోరుకుంటున్నాడు. Ayyanna Patrudu - Kodali Nani
ప్రతిపక్షాలను కేసుల పేరుతో వేధిస్తున్నారు. దొంగ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు అని లోకేశ్ ధ్వజమెత్తారు. Nara Lokesh