Home » Nara Lokesh
టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
గుంటూరులోని పట్టాభిపురం పోలీసుల తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిల్స్ వేసి సౌండ్ చేశారని ..
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా గాంధీ జయంతిని పురస్కరించుకొని టీడీపీ ఆధ్వర్యంలో ‘సత్యమేవ జయతే’ పేరుతో ఒక్కరోజు నిరసన దీక్షలకు నేతలు సిద్ధమయ్యారు. ఈ దీక్షల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలులోనే ..
చంద్రబాబు చేసిన ద్రోహం టీడీపీ నేతలకు కూడా కనిపిస్తుందన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమే మనస్ఫూర్తిగా బాధపడుతూ ఉన్నారని ఎమ్మెల్యే అనిల్ ఏద్దేవా చేశారు.
అవనిగడ్డలో జరగబోయే వారాహి బహిరంగ సభకి సైకో జగన్ సర్కార్ అడ్డంకులు కల్పించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
లంచాలు తీసుకుని, ఇప్పుడు కంచాలు కొట్టడం ఎందుకని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
తాను తప్పు చేసి ఉంటే చంద్రబాబే తనను మొదట అరెస్ట్ చేసి ఉండేవారని లోకేష్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ కేసులతో తనకు సంబంధం లేదన్నారు.
కార్యాలయంలో 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు బ్రాహ్మణితో పాటు పలువురు మహిళలు మోతమోగించారు.
అక్టోబర్ 4వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో ఏ1గా నారా లోకేష్ ఉన్నారు.
Andhra Pradesh Politics : విజయవాడలో జరిగిన వాహనమిత్ర కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటల్లో.. రానున్న అసెంబ్లీ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించనున్నాయి. అంటే కురుక్షేత్ర యుద్ధస్థాయిలో ఇరుపక్షాలూ వ్యూహప్రతివ్యూహాలను.. అస్త్రశస్త్రాలను �