Home » Nara Rohith Marriage
సీఎం చంద్రబాబు తమ్ముడి కొడుకు, హీరో నారా రోహిత్ పెళ్లి నటి శిరీషతో గురువారం రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సీఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్, పలువురు ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చి కొత్త దంపతులను ఆశీర్వదించ�
