Home » Nara Rohith Photos
నారా రోహిత్ సుందరకాండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా మొదటిసారి తనకు కాబోయే భార్య సిరి లేళ్ల తో కలిసి ఈ ఈవెంట్ కి హాజరయ్యాడు. దీంతో కాబోయే ఈ జంట ఫోటోలు వైరల్ గా మారాయి.(Nara Rohith)