Home » Narain
సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘ఖైదీ’ మూవీ చూసి సోషల్ మీడియా ద్వారా తన స్పందన తెలియచేశారు..
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో నటించిన ‘ఖైదీ’ దీపావళి కానుకగా తెలుగు, తమిళ్‌లో భారీగా విడదలైంది..
యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ కార్తీ నటిస్తున్నయాక్షన్ థ్రిల్లర్.. ‘ఖైదీ’.. దీపావళి కానుకగా అక్టోబర్ 25న తమిళ్, తెలుగు భాషల్లో విడుదలవుతోంది..