Home » Narasannapalem
హైదరాబాద్ టూ వైజాగ్.. ఓ వ్యాన్ స్పీడ్ గా వెళుతుంది. వ్యాన్ మొత్తం కవర్లతో కప్పబడి ఉంది. బయట నుంచి చూస్తే ఏదో సరుకు తరలిస్తున్నట్లు కనిపిస్తుంది. ఏదైనా వదిలే అలవాటు లేని చెక్ పోస్ట్ అధికారులు.. అనుమానం్ వచ్చి కవర్లు తొలగించి చూశారు. అంతే షాక్.. E