-
Home » Naravari palli
Naravari palli
నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి యాత్ర : నారా లోకేశ్
October 21, 2023 / 04:41 PM IST
అక్టోబర్ 25 నుంచి 'నిజం గెలవాలి' పేరుతో నారా భువనేశ్వరి యాత్ర చేయనున్నారు. చంద్రబాబు కోసం ఆవేదనతో మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారని లోకేశ్ తెలిపారు.