-
Home » Narayana & Co Pre Release event Photos
Narayana & Co Pre Release event Photos
Narayana & Co Pre Release Event : నారాయణ & కో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ..
June 27, 2023 / 11:50 AM IST
సుధాకర్ కోమాకుల మెయిన్ లీడ్ లో నటించిన కామెడీ థ్రిల్లర్ సినిమా నారాయణ & కో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి గెస్ట్ గా విచ్చేశారు.