Home » Narco Tests
టాలివుడ్ డ్రగ్స్ కేసులో ముఖ్యంగా వినిపించిన సెలబ్రిటీల పేర్లు పూరి జగన్నాథ్, నటుడు తరుణ్. వీరిద్దరి పేర్లు డ్రగ్స్ కేసులో ఎక్కువగా వినిపించాయి.