-
Home » Narcotics police
Narcotics police
Drugs : హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు నుంచి 2.5 లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం
April 29, 2023 / 07:51 PM IST
సంతోష్, భరత్, హరితేజకు 2.5 లీటర్ల హాష్ ఆయిల్ విక్రయిస్తున్నట్లు నార్కోటిక్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు.
Delhi Police: ఢిల్లీ గల్లీల్లో పోలీస్, డ్రగ్ స్మగ్లర్స్ వార్, ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి
January 3, 2022 / 10:45 AM IST
ఢిల్లీలో ఓ స్మగ్లింగ్ ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన నార్కోటిక్స్ పోలీసు బృందంపై.. ముఠా సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఆ ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి.