Home » Naredra Modi
ప్రజలు తమపై నమ్మకం ఉంచినందుకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. దేశ ప్రజలంతా తమవైపే ఉన్నారని, బుజ్జగింపు రాజకీయాలను వారు తిర్కరించారని చెప్పారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెబుతున్నారు.
కొన్నేళ్ల క్రితం వరకూ కూడా ఈ దేశంలో ఇదొకటి సాధ్యమంటే.. నమ్మేవారికంటే.. నమ్మనివారే ఎక్కువ. కానీ అసాధ్యం అనుకున్నది సుసాధ్యమవుతుంది. కళ్లముందు మహిమాన్విత దృశ్యం కనిపించబోతోంది.
ఈ ఏడాది అక్టోబర్ 4న జరిగిన ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ 8వ సదస్సులో మోదీని, మేడ్ ఇన్ ఇండియాపై ఆయన పట్టుదలను పుతిన్ ప్రశంసించారు. నరేంద్ర మోదీ చాలా తెలివైన వ్యక్తని ఆయన అన్నారు.
చంద్రయాన్-3 సూపర్ సక్సెస్ కావటంతో యావత్ భారతం పొంగిపోయింది. ప్రపంచమంతా భారత్ వైపే చూసేలా చేసిన చంద్రయాన్ -3 ఇప్పుడు ఎంతోమందికి ఉపాధి మార్గంగా మారింది. అదెలా అంటే..
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ బహిష్కరణపై భావసారూప్యత కలిగిన 19 ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. నూతన పార్లమెంటును నిర్మించిన నిరంకుశ పద్ధతిని మేము అంగీకరరించం అని తేల్చి చెప్పాయి. అని తేల్చి చెప్పాయి.
కేంద్రంలో బీజేపీ పాలన..ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలన గురించి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో దారుణం, ఏపీలో శూన్యం అంటూ సెటైర్లు వేశారు.