Home » Narendra Modi Cabinet
Bandi Sanjay Kumar : కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి జాతీయ నాయకత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎప్పటికీ కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటానని బండి సంజయ్ చెప్పారు.