Narendra Modi's mothe

    ఓటు వేసిన ప్రధాని తల్లి హీరాబెన్ 

    April 23, 2019 / 05:22 AM IST

    ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని రైసన్‌లోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఆమె ఓటేశారు. ప్రధాని మోడీ తల్లి ఆశ్వీర్వాదం తీసుకున్న్ అనంతరం రనిప్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.    ఓటు వేసిన అన�

10TV Telugu News