Home » Naresh Actor
సినీ తారలు మా గోల మాదే అంటున్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కేంద్రంగా రచ్చ రచ్చ చేస్తున్నారు. మా అధ్యక్షుడు నరేశ్‌పై ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, సెక్రటరీలైనే రాజశేఖర్ జీవిత వర్గం ఆరోపణలు గుప్పిస్తోంది. అభివృద్ధి అడుగు కూడా ముందుకు