Home » Naresh
కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టుకు నరేశ్ భార్య రమ్య రఘుపతి
మళ్లీ పెళ్లి సినిమాకు రిలీజ్ కి ముందు అడ్డంకి ఎదురైంది. గతంలో నరేష్ - పవిత్ర విషయంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీడియా ముందుకొచ్చి రచ్చ చేసింది. నరేష్ కి విడాకులు ఇవ్వనని, వాళ్ళ పెళ్లి జరగనివ్వనని కామెంట్స్ చేసింది. తాజాగా రమ్య మళ్లీ పెళ్లి �
నరేష్, పవిత్ర పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను మరింత ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవిత్ర లోకేశ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
MS రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్ళీ పెళ్లి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. నరేష్ - పవిత్ర జంటగా ఈవెంట్ లో అదరగొట్టారు. స్టేజి మీద డ్యాన్స్ చేసి రచ్చ చేశారు.
నరేశ్ - పవిత్ర జంటగా తెరకెక్కిన మళ్ళీ పెళ్లి సినిమా మే 26న రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా నరేశ్ - పవిత్ర తాజాగా ఓంకార్ నిర్వహించే సిక్స్త్ సెన్స్ అనే షోలో పాల్గొన్నారు.
మళ్ళీ పెళ్లి టీజర్, ట్రైలర్స్ చూసిన వాళ్లంతా ఇది నరేష్ - పవిత్రల కథే అనుకుంటున్నారు. తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నరేష్ మాట్లాడుతూ ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాజాగా మళ్ళీ పెళ్లి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూశాక ఇది కచ్చితంగా నరేష్ - పవిత్రాల బయోపిక్ అని అర్థమైపోతుంది.
ప్రస్తుతం ఉగ్రం చిత్రయూనిట్ అంతా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా అల్లరి నరేష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్ లో ‘మళ్ళీ పెళ్లి’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది.
ఇటీవల నరేష్ 'మళ్ళీ పెళ్లి' అనే సినిమా ప్రకటించి గ్లింప్స్ రిలీజ్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. దీంతో ఇదంతా సినిమా ప్రమోషన్ అని అంతా ఆశ్చర్యపోయారు. తాజాగా మళ్ళీ పెళ్లి సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.