Home » Naresh61
టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కిస్తుండటంతో, మరోసారి నరేశ్-విజయ్ కాంబినేషన్ హిట్ కొట్టడం ఖాయమ