Home » Naresh62
నరేష్ పుట్టినరోజు సందర్భంగా తన 62వ సినిమాని ప్రకటించాడు. బార్ లో కూర్చొని అనౌన్స్మెంట్ టీజర్ చూపించి సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేశాడు.