-
Home » narmada reddy
narmada reddy
Anandaiah : మాజీమంత్రి సోమిరెడ్డిపై కేసు నమోదు
June 6, 2021 / 12:46 PM IST
నెల్లూరు జిల్లా ఆనందయ్య మందుపై అధికార విపక్షాల సభ్యుల మధ్య మాటాలతూటాలు పేలుతూనే ఉన్నాయి. వ్యవహారం మరింత ముదురుతోంది. మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కృష్ణపట్నం పోర్టు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.