Home » Narne Nithin Wedding
ఎన్టీఆర్ బామ్మర్ది, హీరో నార్నె నితిన్ ఇటీవల శివాని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పెళ్లి ఫోటోలు బయటకు రావడంతో వైరల్ గా మారాయి.