narrowly

    తాచుపాము బారి నుంచి తృటిలో తప్పించుకున్న రెండేళ్ల బాలుడు

    June 13, 2020 / 07:18 PM IST

    రెండేళ్ల బాలుడు తాచుపాము బారి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఈ సంఘటన కర్నాటక బెలగావి జిల్లా కంగ్రేలిలో చోటుచేసుకుంది. తండ్రి వేదాంత్ అనే రెండేళ్ల తన కుమారుడిని పొలానికి తీసుకెళ్లాడు. కుమారుడు ఆడుకుంటుండగా తండ్రి వీడియో తీస్తున్నాడు. అప్ప�

10TV Telugu News