Home » Narsannapet
శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట సమీపంలోని మడపాం టోల్ గేట్ వద్ద కలకలం చెలరేగింది. శనివారం అర్ధరాత్రి ఓ ఆటో నుంచి 500 రూపాయల నోట్లు ఎగిరిపడ్డాయి. సుమారు 88 వేల రూపాయలను జల్లుకుంటూ వెళ్లిపోయిన ఆటో డ్రైవర్ ఎవరనేదానిపై పోలీసులు గాలిస్తున్నారు.