-
Home » Narsapuram Bjp MP Candidate
Narsapuram Bjp MP Candidate
నరసాపురం ఎంపీ టికెట్‌పై బీజేపీలో తీవ్ర ఉత్కంఠ
March 24, 2024 / 05:20 PM IST
వైసీపీ ఎంపీ టికెట్ ను బీసీ శెట్టిబలిజ మహిళ గూడూరి ఉమాబాలకు ఇవ్వడంతో అదే సామాజిక వర్గానికి చెందిన పాకా సత్యనారాయణకు బీజేపీ ఎంపీ టికెట్ ఇస్తుందని ప్రచారం నడుస్తోంది.