Home » Narsapuram Lok Sabha Constituency :
వైసీపీ ఎంపీ టికెట్ ను బీసీ శెట్టిబలిజ మహిళ గూడూరి ఉమాబాలకు ఇవ్వడంతో అదే సామాజిక వర్గానికి చెందిన పాకా సత్యనారాయణకు బీజేపీ ఎంపీ టికెట్ ఇస్తుందని ప్రచారం నడుస్తోంది.
తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాపు సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. మంత్రి కొట్టు సత్యనారాయణపై ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. ఫ్యాన్ పార్టీ గ్రాఫ్ తగ్గుతోందన్న విమర్శల