-
Home » Narsinghpur district
Narsinghpur district
Covid-19 Vaccine : రోడ్డు పక్కన ట్రక్కు..తెరిచి చూస్తే.. 2 లక్షల కరోనా వ్యాక్సిన్లు
May 1, 2021 / 08:46 PM IST
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా టీకాలతో ఉన్న ట్రక్కు ఉండడం కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన నర్సింగ్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.