-
Home » Narwal Twin Blasts
Narwal Twin Blasts
Perfume IED: టీచర్ కాదు.. టెర్రరిస్ట్! ప్రభుత్వ ఉపాధ్యాయుడే జమ్ము-కాశ్మీర్ పేలుళ్ల నిందితుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు
February 2, 2023 / 06:05 PM IST
గత జనవరి 20, 21 తేదీల్లో జమ్ము-కాశ్మీర్ పరిధిలోని నల్వాల్ ప్రాంతంలో పేలుళ్లు జరిగాయి. వరుసగా రెండు రోజులపాటు జరిగిన పేలుళ్లలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసుపై పోలీసులు విచారణ జరిపి తాజాగా నిందితుడు అరిఫ్ను అరెస్టు చేశారు.