Home » Nasa Artemis-1 launch today
నాసా ప్రయెగించిన ఆర్టెమిస్-1 ఈనెల 21వరకు చంద్రుడి సమీపానికి చేరుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే.. ఈ రాకెట్ ప్రయోగం జరిగిన కొద్దిసేపటికి భూమి యొక్క చిత్ర స్పష్టంగా కనిపిస్తోంది. రాకెట్ చంద్రుడివైపు దూసుకెళ్తుండగా.. భూమి కిందికి వస్తున్�
1972లో అపోలో ప్రాజెక్టు ముగిసిన తరువాత మళ్లీ చంద్రుడిపైకి వ్యోమగాములను పంపే ప్రయత్నం జరగలేదు. అయితే నాసా మరోసారి మనుషులను చంద్రుడిపైకి పంపేందుకు ప్రయోగాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఆరెమిస్-1 ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.