Home » NASA Haircut
ఆస్ట్రనాట్ (వ్యోమగామి) మట్టియాస్ మౌరర్ ఓ వీడియో ట్వీట్ చేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో తన సహచర సిబ్బందితో హెయిర్‌కట్ చేసుకున్న వీడియోను పోస్టు చేశారు.