-
Home » NASA moon mission
NASA moon mission
చంద్రుడిపై 130 మీటర్ల లోతులో భారీ గుహ.. లోపలికి వెళ్లాలంటే లిఫ్ట్ వాడాల్సిందే!
July 18, 2024 / 10:25 AM IST
చంద్రునిపై ఉన్న ఈ గుహలలో రాబోయే 20 నుంచి 30 ఏళ్లలో మనుషులు నివసించే అవకాశం ఉందంటున్నారు సైంటిస్టులు. వ్యోమగాములు లోపలికి వెళ్లడానికి, బయటికి రావడానికి జెట్ ప్యాక్స్ లేదా లిఫ్ట్‌ను వాడాల్సి ఉంటుందని చెబుతున్నారు.
Moon Soil Plant: చంద్రుడిపై నుంచి తెచ్చిన మట్టిలో మొక్కల పెంపకం విజయవంతం
May 14, 2022 / 08:03 AM IST
చంద్రుడిపై నుంచి తెచ్చిన మట్టిలో మొక్కలు పెంపకం చేసి విజయం సాధించారు శాస్త్రవేత్తలు. భూమి ఆవల ఇతర గ్రహాలపై నివాసం ఏర్పరుచుకోవాలన్న మానవుడి కోరికకు ఇది అదిపెద్ద ముందడుగుగా చెప్పవచ్చు