Home » NASA new mission
2025 నాటికి చంద్రుడి ఉపరితలంపై మానవులను చేర్చడమే లక్ష్యంగా నాసా కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అత్యంత శక్తివంతమైన మానవరహిత రాకెట్ ను చంద్రుడిపైకి నేడు పంపించనుంది. దీనికి ఆర్టెమిస్ అనే పేరును పెట్టారు. ఆరు వారాల పాటు ఈ యాత్ర సాగుతోంది.