Home » NASA orbiter
చంద్రునిపై నీళ్లు ఉన్నాయా? భూగ్రహం మాదిరిగా అక్కడ మనుషులు నివసించేందుకు అనుకూలమైన వాతావరణం ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలకు ప్రశ్నలే సమాధానాలుగా మిగిలిపోయాయి.
చంద్రునిపై దాగి ఉన్న రహస్యాలను ప్రపంచానికి తెలియజేసేందుకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి దశలో స్తంభించిపోయింది. చంద్రునిపై ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. విక్రమ్ ను�