Home » nasa
ఈరోజే అంతరిక్షంలోకి మొదటిసారి చింపాంజీని పంపిన రోజు. 1961లో మొదటిసారిగా హైమ్ (#65 చాంగ్) అనే చింపాంజీ అంతరిక్షంలోకి వెళ్లి చరిత్ర సృష్టించింది.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5,000 గ్రహాల్లో ఏలియన్స్ ఉండే అవకాశం ఉందంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ "నాసా" ఇటీవల ప్రకటించింది.
ఏడేళ్ల క్రితం నాటి ఓ భారీ రాకెట్ చంద్రున్ని ఢీకొట్టబోతోంది. సైంటిస్టులు ప్రయోగించిన ఈ రాకెట్ ఇన్నాళ్ల తర్వాత ట్రాక్ తప్పి అపసవ్య దిశలో చంద్రుని దిశగా దూసుకెళ్తోంది.
భూమిపైనున్న అత్యంత ఎత్తైన భవనం "బుర్జ్ ఖలీఫా" కంటే రెండు రేట్లు పెద్దదిగా ఉన్న ఆ ఆ గ్రహశకలం మంగళవారం నాడు భూమికి చేరువగా.. భూ కక్ష్యను దాటనుంది.
శాస్త్రవేత్తలు అంతరిక్షంలో అత్యంత విలువైన గ్రహశకలాన్ని కనుగొన్నారు. దీని విలువ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కంటే ఎక్కువ విలువేనట. దీన్ని భూమ్మీదకు తెస్తే అందరు బిలియర్లు అవ్వొచ్చట.
ఏలియన్స్ ఆచూకీ తెలుసుకోవటానికి ఎన్నో యత్నాలు చేసి ఎంతో కృషి చేసిన సైంటిస్టులు తాజాగా ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. ఏలియన్స్ జాడ తెలుసుకోవటానికి పూజారుల్ని నియమించుకుంటోంది నాసా.
ఈ అనంత విశ్వం రహస్యాలను ఛేదించటానికి మరో కీలక ఘట్టానికి తెరలేచింది. టైమ్ మిషన్ లా పనిచేస్తే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సహాయంతో ఈ విశ్వం గుట్టు ఛేదిస్తామంటున్నారు శాస్త్రవేత్తలు
నాసా అద్భుతం.. సూర్యుడిని ముద్దాడిన వ్యోమనౌక..!
చరిత్రలో తొలిసారి ఓ అద్భుతం జరిగింది. నాసా ప్రయోగించిన ఉపగ్రహం పార్కర్ సోలార్ ప్రూబ్ సూర్యుడ్ని తాకింది. అక్కడి విశేషాలు తెలుసుకుని శాస్త్రవేత్తలు షాక్ అవుతున్నారు.
డిసెంబర్ నెలలో అంతరిక్షంలో ఈ నెల 12న ఆకాశంలో అద్భుతం జరుగనుంది. దాదాపు 70వేల ఏళ్ల తర్వాత భూమికి అతిచేరువగా ఆకుపచ్చని రంగులో ఉండే (Leonard Comet)తోకచుక్క వస్తోంది.