Home » nasa
ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహమైన ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ కన్నా పెద్దదైన గ్రహ శకలం ఒకటి ఈ వారంలోనే భూమికి దగ్గరగా రానున్నట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దీని పొడవు సుమారు 210 మీటర్లు ఉంటుందని అంచనా. దీని వేగం 62 వేల కిలోమీటర్లకుపైనే ఉంది.
ఈ ప్రయోగం అనంతరం 2024లో ‘ఆర్టెమిస్-2’ ప్రయోగం చేపట్టాలని నాసా నిర్ణయించుకుంది. అందులో వ్యోమగాములను స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతరిక్షంలోకి పంపిస్తారు. కానీ వారు చంద్రుడి మీద దిగకుండా వ్యోమగాముల అంతరిక్ష ప్రయాణానికి ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఎంతవరకు అనుక�
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మళ్లీ మళ్లీ విఫలమైన రాకెట్ ను ఎలా ప్రయోగించాలో చెప్పాలంటూ నాసా కాంగ్రెస్ పార్టీని సంప్రదించిందంటూ వ్యంగ్యంగా ట్వీట్ చ
సూర్యోదయం సమయంలో ఒవర్ ప్రజెర్ అలారం మోగిందని, అనంతరం ట్యాంకింగ్ ఆపరేషన్ నిలిపివేయబడిందని సమాచారం. అయితే ఎటువంటి నష్టం లేకుండా మరోసారి ప్రారంభించడానికి ప్రయత్నించారని నాసా లాంచ్ కంట్రోల్ నివేదించింది. కానీ నిమిషాల్లోనే రాకెట్ దిగువన ఉన్న
యాబై ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత చంద్రుడిపైకి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్-1 ప్రయోగం సోమవారం వాయిదా పడిన విషయం విధితమే. అయితే ఈ ప్రయోగానికి సంబంధించి నాసా మరో తేదీని వెల్లడించింది. నాసాలోని ఆర్టెమిస్ -1 మిషన్ మేనేజర్ మైక్ సి�
2025 నాటికి చంద్రుడి ఉపరితలంపై మానవులను చేర్చడమే లక్ష్యంగా నాసా కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అత్యంత శక్తివంతమైన మానవరహిత రాకెట్ ను చంద్రుడిపైకి నేడు పంపించనుంది. దీనికి ఆర్టెమిస్ అనే పేరును పెట్టారు. ఆరు వారాల పాటు ఈ యాత్ర సాగుతోంది.
భవిష్యత్తులో చంద్రుడిపైకి మనుషులను పంపితే ఎక్కడ ల్యాండవ్వాలనేది కూడా సమస్యగానే మారింది. దీనికి నాసా తాజాగా సమాధానం చెప్పింది. దీనికోసం చందమామపై మొత్తం 13 ప్రాంతాలను గుర్తించింది. త్వరలోనే ఆర్టిమిస్-3 మిషన్ ద్వారా మరోసారి మనుషులను చంద్రుడి�
మన భూమికి 37 కాంతి సంవత్సరాల దూరంలో అచ్చంగా భూమిలాంటి ఓ సూపర్ ఎర్త్ (Ross 508b super Earth)ను NASA పరిశోధకులు గుర్తించారు.
నక్షత్రాల గుట్టు తేల్చేందుకు అత్యాధునిక జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అతి పెద్ద ‘చక్రం’ వంటి గెలక్సీని గుర్తించింది. ఆ గెలాక్సీకి ‘కార్ట్ వీల్ అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు.
చంద్రుడిపై మేర్ ట్రాంక్విలిటాటిస్ అనే ప్రాంతంలో చాలా సొరంగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గుహలకు దారి చూపిస్తాయని శాస్త్రవేత్తల అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ సొరంగాల వద్ద చేసిన పరిశోధనల్లో వీటి ఉష్ణోగ్రతలు పెద్దగా మారడం లేదని అటూ ఇటుగా 17 డిగ�