Home » nasa
లూనార్ మాడ్యూల్ ఫాల్కన్ నుంచి వ్యోమగాములు చంద్రుని ఉపరితలంపై 28 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. అనంతరం అపోలో మిషన్ 15 చంద్రుడి నుంచి 76 కిలోల బరువున్న రాళ్లతో భూమికి చేరుకుంది
నాసా వ్యోమగాములు గతంలో పాలకూర, టొమాటోలతో పాటు చిలీ పెప్పర్లను పెంచారు. తాజాగా అంతరిక్షంలో పూసిన 'జిన్నియా' పూల ఫోటోను నాసా షేర్ చేసింది. ఆరంజ్ కలర్ రేకులతో ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ ఫ్లవర్ ఫోటో వైరల్ అవుతోంది.
తీవ్ర సౌర తుఫాను వల్ల ప్రపంచంలో కొన్ని నెలలపాటు ఇంటర్నెట్ పూర్తిగా స్తంభించే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితినే 'ఇంటర్నెట్ అపోకలిప్స్' అని అంటారు.
అంతరిక్షంలో ఏళ్లుగా సంచరిస్తున్న ఓ భారీ ప్రయోగశాల పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోనుంది. దీన్ని సురక్షితంగా భూమిపై కూల్చేందుకు నాసా ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరో ఎనిమిదేళ్లలో అంటే 2031లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ను కూల్చివేయనుంది అమెరికా.
ఆకాశంలో పండి భూమి మీదకు దిగుతున్నాయి టమాటాలు. అంతరిక్షంలో పండించిన టమాటాలను నాసా భూమ్మీదకు తీసుకొస్తోంది.
నింగిలోకి నాసా టెంపో
నేడు ఆకాశంలో అద్భుతం జరుగనుంది. ఇవాళ ఖగోళంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. విశ్వం నుంచి సుదూర ప్రాంతం నుంచి ఓ తోక చుక్క భూమికి చేరువగా వస్తోంది.
ఆల్డ్రిన్కు అంకాఫార్తో నాలుగో వివాహం. అంతకుముందు మూడు వివాహాలు చేసుకున్నాడు. ముగ్గురికి విడాకులు ఇచ్చాడు. ఐదు దశాబ్దాల కిందట అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ పంపిన అపోలో-11 నౌక ద్వారా చంద్రుడిపై కాలుమోపిన రెండో వ్యక్తి ఆల్డ్రిన్. అప్పట్లో చ
చంద్రుడిపై ఆక్సిజన్ పైప్ లైన్ వేయనున్నారు. భవిష్యత్ లో చేపట్టబోయే ఆర్టెమిస్ మిషన్ల కోసం చంద్రుడి దక్షిణ ధృవం చుట్టు పక్కల ప్రాంతాలకు ఆక్సిజ్ సరఫరా కోసం పైల్ లైన్ వేసే ప్రతిపాదనను నాసా పరిశీలిస్తోంది.
అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ (నాసా) ఓరియన్ క్యాప్సూల్ సురక్షితంగా భూమికి చేరింది. ఆదివారం రాత్రి 11.10 మెక్సికోలోని గ్వాడలుపే ద్వీపానికి సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో ఓరియన్ క్యాప్యూల్ ల్యాండ్ అయింది. దాదాపు 26 రోజుల తర్వాత ఓరియన్ క్యాప్సూల�