Home » nasa
వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్మోర్ రాకపై నాసా ప్రకటన
సునీతా విలియమ్స్, విల్మోర్లను సురక్షితంగా భూమికి తిరిగి తీసుకురావడానికి నాసా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఇందుకు సమయం మరో 19రోజులే గడువు ఉన్నట్లు తెలుస్తోంది.
పరీక్షల ద్వారా సేకరించిన డేటాను విశ్లేషిస్తున్నారు.
Sunita Williams : సునీతా విలియమ్స్ భూమికి ఎప్పుడు తిరిగి వస్తారు అనేదానిపై స్సష్టత లేదు. ప్రస్తుతం సేకరించిన డేటాను సమీక్షిస్తున్నామని, నాసా, బోయింగ్ తెలిపాయి. త్వరలో కీలక ప్రకటన విడుదల చేయనున్నాయి.
గ్రహశకలం భూమి నుంచి సుమారు 1.5 మిలియన్ కిలో మీటర్ల దూరంలో వెళ్తుంది. ఇది భూమి, చంద్రుడి మధ్య దూరంకంటే నాలుగు రెట్లు ఎక్కువ. అయితే..
థ్రస్టర్ సమస్యలతో పాటు క్రాఫ్ట్ ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లే సమయంలో మరికొన్ని హీలియం లీకులు గుర్తించబడ్డాయి. మరోవైపు ఈ మిషన్ గడువును నాసా 90 రోజులకు పొడిగిస్తుందా? లేదా? అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
మిషన్ పూర్తి చేసుకున్న ఇద్దరు వ్యోమగాములు జూన్ 14న అంతరిక్ష కేంద్రం నుంచి రిటర్న్ రావాలి. అయితే సునీతా విలియమ్స్ మిషన్ ప్రయోగానికి ముందే హీలియం గ్యాస్ లీక్ అవుతోందని నాసాకు తెలుసన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇలా బాల్యానికి, చందమామకు, రైలుకు విడదీయలేని బంధం ఉంది. రానున్న రోజుల్లో భావి తరాలు జాబిల్లిపై రైలు పాట పాడుకునే మహాద్భుత క్షణాలు రాబోతున్నాయి. ఆ దిశగా పరిశొధనలు వాయువేగంతో సాగుతున్నాయి.
NASA Moon Railway : అల్లంత దూరంలో ఉన్న చంద్రుణ్ని చూసి ఒకప్పుడు మనిషి.. చందమామ రావే.. జాబిల్లి రావే..అని పాటలు పాడుకున్నాడు. చందమామ అంటే మనకి అందనిది అన్న అభిప్రాయం ఏర్పరుచుకున్నాడు.
జాబిల్లిపై మరింత సమర్థంగా పరిశోధన చేయాలని అంతరిక్ష అధ్యయనంలో ముందున్న దేశాలు భావిస్తున్నాయి.