Home » nasa
గ్రహణం మొదలు కావడానికి సరిగ్గా 45 నిమిషాల ముందు తొలి రాకెట్ ప్రయోగిస్తారు. గ్రహణ సమయంలో రెండో రాకెట్, గ్రహణం ఏర్పడిన 45 నిమిషాల తర్వాత మూడో రాకెట్ ప్రయోగం జరుగుతుంది.
Total Solar Eclipse 2024 : సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా? ఏ తేదీలో ఏ సమయంలో గ్రహణం సంభవించనుంది? భారత్లో కనిపించనుందా? పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భూమికి 11 వేల కాంతి సంవత్సరాల దూరంలోని ‘కాసియోపియా ఏ’ వద్ద ఆ కాంతి కనపడిందని వివరించారు.
అక్కడి వాతావరణం వల్ల సంభవించిన రెండు అతి పెద్ద శక్తిమంతమైన తుపానులు వాటర్కలర్ పెయింటింగ్లను పోలి కనపడుతున్నాయి.
నవంబర్ 1న ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 400కి మించి నమోదైంది. అంటే ఈ ప్రాంతాల్లో గాలి 'తీవ్ర' స్థాయికి చేరుకుంది. అయితే చాలా చోట్ల AQI 300 మించి ఉంది. ఈ స్థాయి అక్కడి వాతావరణం 'వెరీ పూర్' కేటగిరీలోనే ఉంది.
మన దేశం చాలా శక్తివంతమైన దేశం. ఇది మీకు అర్థమైందా అంటూ విద్యార్థులను ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రశ్నించారు. దేశంలో మన జ్ఞానం, మేధస్సు స్థాయి ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని పేర్కొన్నారు.
నాసా.. 2040 నాటికి చంద్రుడిపై మనుషుల కోసం ఇళ్లు నిర్మించే ప్రణాళిక రూపొందించింది. త్రీడీ ఇళ్ల నిర్మాణాల కోసం ఏర్పాట్ల బాధ్యతలను పలు కంపెనీలకు అప్పగించింది నాసా.
ప్రస్తుతం నక్షత్రం ఇప్పటికీ ఏర్పడే తొలి దశలోనే ఉందని.. కాంతి సూపర్ సోనిక్ వేగంతో చీలిపోతున్న దృశ్యాన్ని బంధించింది. దీంతో నక్షత్రాలు ఏర్పడే ప్రక్రియ, అలాగే సూర్యుడి గురించి తెలుసుకోవచ్చని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
యూఎఫ్వోలను ఫ్లయింగ్ సాసర్లు అని కూడా అంటారు. వీటిపై అధ్యయనం చేసిన నాసా ఏలియన్ల గురించి తేల్చి చెప్పడానికి సన్నద్ధమైంది.
దీనిపై పరిశోధనల కోసం అట్లాస్ వీ 551 (ఏవీ-029) రాకెట్ ద్వారా జ్యునో ప్రయోగాన్ని 2011 ఆగస్టు 5న..