Home » nasa
పర్సెవెరెన్స్ తీసినఫోటోలను నాసా విడుదల చేసింది. మార్స్ ఉపరితలంపై రోబో తవ్వుతున్నట్టు ఓచిన్న గుట్ట దాని పక్కనే రంద్రం ఆ ఫోటోలలో కనిపిస్తున్నాయి.
Fireballs Slipping : అమెరికాలో అకాశం నుండి పెద్ద సైజులో ఉన్న అగ్నిగోళాలు క్రిందికి జారి పడటం కలకలం రేకెత్తిస్తున్నాయి. అత్యంత వేగంగా అకాశం నుండి ఇవి భూమి వైపు దూసుకువచ్చినట్లు స్ధానికులు గుర్తించారు. నిప్పులు వెదజల్లుతూ మేఘాలలో కదులుతూ ఈ అగ్నిగోళాలు �
అంతర్జాతీయ స్పెస్ సెంటర్ కోసం రష్యా ల్యాబరేటరీ మాడ్యూల్‌ను విజయవంతంగా ప్రారంభించింది. అంతరిక్ష కేంద్రంలో శాస్త్రీయ ప్రయోగాలకు కోసం అందించారు. కజకిస్తాన్‌లోని బైకోనూర్‌లోని రష్యన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నౌకా మాడ్యూల్ ప్రోటాన్-ఎ�
అకాశంలో నక్షత్రాల వెలుగు జిలుగుల్లా ఫోటోలో ఒలంపిక్స్ విలేజ్ చికట్లో వెలుగులను వెదజిమ్ముతున్న దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి.
అమ్మతో ఆడుకుంటూ నాన్నతో షికార్లు చేసే వయస్సులో ఓ చిన్నారి అంతరిక్షం, నక్షత్రాలు, గ్రహాలంటే ఇష్టమంటోంది. నాసా కోసం ఏడు గ్రహ శకలాలను కనిపెట్టింది నికోల్ ఒలివిరా అనే ఏడేళ్ల బాలిక. ఆకాశంలోని చందమామను చూస్తే అన్నంముద్దలు తీనే వయస్సులోనే అంతరి�
ఇందుకోసం బెజోస్ ఓ బంపర్ ఆఫర్ ను కూడా ప్రకటించాడు. బ్లూ ఆరిజన్ కు హెచ్ ఎల్ ఎస్ ప్రాజెక్టును అప్పగిస్తే 15వేల కోట్లు డిస్కౌంట్ ఇస్తానంటూ ఎనౌన్స్ చేయటం ప్రస్తుతం సంచలనంగా మారింది.
తాజ్ మహల్ కంటే మూడు రేట్లు పెద్దగా ఉన్న ఓ గ్రహశకలం భూమి వైపుకు దూసుకొస్తున్నట్లు అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. 220 మీటర్ల వ్యాసార్థం గల ‘2008 GO20’ అనే గ్రహశకలం జులై 25 తెల్లవారుజామున 3 గంటల సమయంలో భూమికి అత్యం
నాసా హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఒక నెల తర్వాత మళ్ళీ పనిచేస్తోంది. ఒక నెల పాటు పనిచేయకపోయిన ఈ స్పేస్ టెలిస్కోప్ తిరిగి ఆన్‌లైన్‌లోకి రావడంతో నాసా శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. తిరిగి పనిచేస్తుందని సంకేతాలు ఇచ్చేందుకు టెలిస్కోప్ ద్వారా
అంతరిక్షంలోని మొక్కలు పెంచే గది చాలా చిన్నగా ఉంటుంది. మరో నాలుగు నెలల్లో మిరియాల పంట కోతకు రానున్నట్లు నాసా అధికారులు ట్విట్ చేశారు.
వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల ప్రభావంతో సముద్ర నీటిమట్టం పెరిగితే రానున్న కాలంలో తుఫానుల జోరు మరింత ఉధృతంగా వుంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.