-
Home » NASA’s Perseverance rover
NASA’s Perseverance rover
అంగారకుడిపై జీవం అన్వేషణ మొదలుపెట్టిన పర్సెవరెన్స్ రోవర్
March 12, 2021 / 04:34 PM IST
గత నెలలో మార్స్ ఉపరితలాన్ని తాకిన తర్వాత నాసా రోవర్.. ఇప్పుడు అధికారికంగా అక్కడి జీవంపై పరిశోధన మొదలుపెట్టింది. పురాతన గ్రహాంతర జీవన ఆధారాల కోసం వెతకడం ప్రారంభించింది.