Home » Nataša Pirc Musar
రిపబ్లిక్ ఆఫ్ స్లోవేనియా అధ్యక్షురాలుగా నటాసా పిర్క్ ముసార్ ఎన్నికయ్యారు. స్లోవేనియా దేశానికి ముసారే తొలి మహిళా అధ్యక్షురాలు ఈమె కావటం విశేషం. మాజీ విదేశాంగ మంత్రి అంజె లోగర్ను ఇటీవలి ఎన్నికల్లో ఓడించి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.�