Home » Nathan Anderson
తాము ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఎటువంటి బెదిరింపులుగానీ, ఆరోగ్య, వ్యక్తిగత కారణాలుగానీ లేవని స్పష్టం చేశారు.
‘హిండెన్ బర్గ్’ (Hindenburg)రిపోర్టు అంటే ఠక్కున గుర్తుకొచ్చేది ‘అదానీ (Adani)గ్రూప్ కంపెనీ షేర్ల పతనం’. అటువంటి ‘హిండెన్ బర్గ్’ మరో పెద్ద సంస్థపై గురిపెట్టింది. ‘‘త్వరలోనే కొత్త నివేదిక - మరో బిగ్ వన్ పై’’ అంటూ హిండెన్ బర్గ్ సంస్థ ట్విట్టర్లో ప్రకటించ