-
Home » national airline
national airline
Georgia Airline: జార్జియా దేశ అధ్యక్షురాలిని తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధించిన జార్జియా ఎయిర్‌లైన్స్
May 21, 2023 / 06:22 PM IST
జార్జియన్ అధికారులు విమానాల పునఃప్రారంభాన్ని స్వాగతించినప్పటికీ, యూరోపియన్ యూనియన్‌కు అనుకూలంగా రష్యా నుంచి దూరం ఉండాలని కోరుకునే కొంతమంది కోరుకుంటున్నారు. ఇక జార్జియాలో కొంతమంది ఆదివారం సెంట్రల్ టిబిలిసిలో నిరసన కూడా చేశారు