Home » national anthem Jana Gana Mana
Jana Gana Mana in Britain : భారతదేశాన్ని 200ల ఏళ్లు పాలించిన బ్రిటీష్ గడ్డపై భారత జాతీయ గీతం ‘జనగణమన’ (Jana Gana Mana)మారుమోగింది. ‘జనగణమన ఎప్పుడూ విన్నా.. భారతీయుడి గుండె ఉప్పొంగుతుంది. మనకు తెలియకుండానే ఉన్నచోటే నిల్చుండిపోతాం. మదిలో జాతీయ గీతం మోగుతుంది. ‘జనగణమన’ ఎప