National Book Fair

    హైదరాబాద్‌లో 33వ నేషనల్ బుక్ ఫెయిర్

    December 23, 2019 / 03:37 AM IST

    పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ మొదలుకానుంది. డిసెంబరు 23నుంచి జనవరి 1వరకూ ఈ ప్రదర్శన కొనసాగుతుంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతులు మీదుగా సోమవారం 5గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతోంది. హైదరాబాద్ బుక్ ఫె�

10TV Telugu News