National Citizenship Amendment Bill

    జాతీయ పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్రం ఆమోదం 

    December 4, 2019 / 06:07 AM IST

    జాతీయ పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. బుధవారం (డిసెంబర్ 4)ఉదయం 9.30 గంటలకు సమావేశమైన కేంద్ర కేబినెట్ పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. పార్లమెంట్  శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో ఈ వారంలోనే ఈ బిల్లు ఈ వా�

10TV Telugu News