-
Home » National Covid cases
National Covid cases
India Covid Cases : దేశంలో కొత్తగా 2,451 కోవిడ్ కేసులు
April 22, 2022 / 10:45 AM IST
దేశంలో కోవిడ్ కేసులు సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. నిన్న కొత్తగా 2,451 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.