Home » National Cricket Stadium
West Indies vs South Africa, 1st T20I: రెండు టీ20 స్పెషలిస్ట్ల మధ్య పోరు అంటే క్రికెట్ అభిమానులకు పండుగే కదా? వెస్టిండీస్ మరియు దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్ల T20 అంతర్జాతీయ సిరీస్ జరగబోతుంది. ఈ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఈ రోజు అంటే, జూన్ 26వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది.