Home » National Farmers Day
భారత మాజీ ప్రధాని చరణ్ సింగ్‌కు కేంద్రం 'భారతరత్న; ప్రకటించింది. జీవితం మొత్తం రైతుల హక్కులు, వారి సంక్షేమం కోసం పాటుపడిన చరణ్ సింగ్‌కు భారతరత్న ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.
National Farmer's Day : రైతులకు వ్యవసాయంపై అవగాహన పెంచటం, వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త విధానాలను తెలియచెప్పటం, తక్కువ పెట్టుబడులతో అధిక ఉత్పత్తిని సాధించేందుకు వైజ్ఞానిక వ్యవసాయంపై ప్రచారం చేయటం జాతీయ రైతు దినోత్సవం లక్ష్యం.
గత చరిత్రలను గమనంలో గుర్తు చేసుకుంటూ.. జ్ఞాపకంగా మార్చుకుని ఓ రోజును కేటాయించి ఉత్సవంగా సంబరాలు చేసుకుంటాం.. ఈరోజు(23 డిసెంబర్ 2020) కూడా అటువంటి ఓ రోజే. అన్నం పెట్టే అన్నదాతల దినోత్సవం నేడు. జాతీయ రైతు దినోత్సవం(కిసాన్ దివస్). ప్రతి ఏటా డిసెంబర్ 2