National Health Mission award

    సంగారెడ్డి జిల్లాకు మరో జాతీయ అవార్డు

    August 25, 2019 / 03:48 AM IST

    సంగారెడ్డి జిల్లాకు జాతీయ పోషణ్ అవార్డు అందిన రోజుల వ్యవధిలోనే మరో జాతీయ అవార్డు దక్కింది. జాతీయ స్థాయిలో జిల్లా గౌరవం మరింత పెంపెందేలా నిలిచింది. ప్రభుత్వాసుపత్రుల్లో నాణ్యతా పరమాణాలు పెంచినందుకుగాను సంగారెడ్డి, జహీరాబాద్ ప్రభుత్వాసుప�

10TV Telugu News