-
Home » National Institute of Technology
National Institute of Technology
వరంగల్ నిట్ లో పీహెచ్డీ ప్రోగ్రామ్స్ లో ప్రవేశాలకు దరఖాస్తు !
November 24, 2023 / 12:55 PM IST
పీహెచ్డీ (PhD) ఫుల్‌టైమ్/పార్ట్‌టైమ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి డిసెంబర్-2023 సెషన్‌కు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా ఇంజినీరింగ్ లోని వివిధ విభాగాల్లో పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నారు.
NIT Karnataka Recruitment : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక లో ఉద్యోగ ఖాళీల భర్తీ
August 21, 2023 / 04:00 PM IST
దరఖాస్తుదారుడి వయోపరిమితి 27 సంవత్సరాలు. గరిష్టంగా 33 సంవత్సరాలు ఉండాలి. పోస్ట్ వారీగా వయోపరిమితిని నిర్ణయించారు. సూపరింటెండెంట్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి రూ.9300 నుండి రూ.34800/- గ్రేడ్ పేతో రూ.4200/- జీతం లభిస్తుంది.