Home » National Lazy Day
లేజీనెస్ చాలా మంచిదేనంటున్నారు సైంటిస్టులు. ప్రపంచ కుబేరుడు..మైక్రో సాఫ్ట్ అధినేత ద గ్రేట్ బిల్ గేట్స్ కూడా లేజీగా ఉండే వ్యక్తుల్నే ఎంచుకుంటారట. ఏదైనా కష్టమైన పని చేయాలంటే.. నేను లేజీగా ఉండే వ్యక్తినే ఎంచుకుంటానంటున్నారు బిల్స్ గేట్స్ .