National Nutrition Organization

    సంక్రాంతి ఎఫెక్ట్ : కొండెక్కిన కోడి,మండిపోతున్న మటన్

    January 14, 2019 / 07:50 AM IST

    హైదరాబాద్ : కోడి కొండెక్కింది. మటన్ మండిపోతోంది. పండగ వచ్చిందంటే చాలు…ముక్క లేనిది ముద్ద దిగని నాన్ వెజ్ ప్రియులకు కాస్తంత నిరాశే. సంక్రాంతి ఎఫెక్ట్ తో చికెన్, మటన్ లతో పాటు ఫిష్ లకు కూడా భారీ డిమాండ్ వచ్చేసింది. గత నాలుగు రోజుల్లోనే నాన్ వెజ

10TV Telugu News